<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/kalyan_dev_srija_baby_girl.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" />చిరంజీవి చిన్న కూతురు శ్రీజ క్రిస్మ‌స్ రోజున పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినాన త‌మ ఇంట్లోకి మ‌హాల‌క్ష్మి వ‌చ్చిందంటూ మెగా ఫ్యామిలీ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నార‌ట‌.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2QNhjaR







0 comments:
Post a Comment