<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/NIharika-To-Work-Under-Suku.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />`రంగ‌స్థ‌లం` తో ఇండ‌స్ట్రీ హిట్ అందించిన స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు 26 వ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ను సిద్దం చేస్తున్నాడ‌ట‌. ఒక‌వైపు ఇది చేసుకుంటూనే మ‌రో వైపు స‌హా నిర్మాత‌గా మారి వ‌రుస సినిమాల‌ను నిర్మించ‌డానికి రెడీ అవుతున్నాడు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2XblP2j
Tuesday, February 19, 2019
Home »
TMDB : TeluguOne Movie Database
» మెగా డాటర్తో సుక్కు సినిమా !!!







0 comments:
Post a Comment