<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/venky-majili-pre-release-event.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం మ‌జిలీ. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి నటిస్తున్న సినిమా కావ‌డంతో మ‌జిలీ పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2THYvWV
0 comments:
Post a Comment