Recents in Beach

header ads

Friday, March 22, 2019

కీరవాణి కుమారుడు హీరోగా ఎంట్రీ!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Keeravani-son-simha-turns-hero.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />టాలీవుడ్ లో సెల&zwnj;బ్రిటీల వార&zwnj;సులు ఎంట్రీ ఇవ్వ&zwnj;డం అనేది స&zwnj;ర్వ సాధార&zwnj;ణం. ఇప్ప&zwnj;టికే ఎంతో మంది స్టార్ హీరోల వార&zwnj;సులు హీరోగా ఎంట్రీ ఇచ్చి స&zwnj;క్సెస్ అయిన వారున్నారు. ఇప్పుడిక మ&zwnj;రో వార&zwnj;సుడు ఎంట్రీ ఇవ్వ&zwnj;బోతున్నాడు. అత&zwnj;డు ఎవ&zwnj;రో కాదు ప్ర&zwnj;ముఖ సంగీత ద&zwnj;ర్శ&zwnj;కుడు కీర&zwnj;వాణి త&zwnj;న&zwnj;యుడు సింహా.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2ufhNJd

Related Posts:

0 comments:

Post a Comment