<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Anushka-shares.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />`సూప‌ర్ ` సినిమా తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ అనుష్క‌. తొలి సినిమాతోనే అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న ఈ బొద్దుగుమ్మ ఆ త‌ర్వాత వ‌రుస చిత్రాల‌తో బిజీ బిజీగా న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. `బాహుబ‌లి` సినిమాతో ఆమెకు వ‌ర‌ల్డ్ వైడ్ గా గుర్తింపు ల‌భించింది. అయితే భాగ‌మ‌తి సినిమా త‌ర్వాత ఏ సినిమా చేయలేదు. కొంత గ్యాప్...</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2Hj0sHB
0 comments:
Post a Comment