<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/maa-meeting.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" />`మా` ప్రెసిడెంట్ గా న‌రేష్ ఎన్న‌కైన త‌ర్వాత `మా` కార్య‌వ‌ర్గం తొలిసారి ఈ రోజు స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ లో స‌భ్య‌త్వం తీసుకున్న స‌భ్యులు త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలిపేందుకు హెల్ప్ లైన్ నెంబ‌ర్స్ ఏర్పాటు చేసార‌ట‌.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2ZDi4UC
0 comments:
Post a Comment