<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/allu-arjun-swiss-trip.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:65px; margin:3px 2px; width:100px" />స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? స్విట్జర్లాండ్‌లో! అక్కడ ఏం చేస్తున్నారు? సమ్మర్ కదా... అందుకని ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేశారు. స్విట్జర్లాండ్‌ మంచు కొండల్లో విహరిస్తున్నారు. అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో హాలిడే ట్రిప్ ఫొటోలను పంచుకున్నారు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2LR6L8m
Thursday, May 16, 2019
Home »
TMDB : TeluguOne Movie Database
» స్విట్జర్లాండ్లో అల్లు అర్జున్...
0 comments:
Post a Comment