<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/6months-jail-for-jani-master.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />టాలీవుడ్ లో ప్ర‌తిభావంతులైన కొరియోగ్రాఫ‌ర్స్ లో జానీ మాస్ట‌ర్ ఒక‌రు. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల‌కు ఈయ‌న కొరియోగ్రాఫ‌ర్ గా పని చేసారు. డిఫ‌రెంట్ స్టెప్స్ లో త‌న‌కంటూ స‌ప‌రేట్ స్టైల్ ఏర్ప‌రుచుకున్నాడు. కాకుంటే ఈ మాస్ట‌ర్ కు కొంచెం దూకుడెక్కువే..</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2THZt5I
0 comments:
Post a Comment