Recents in Beach

header ads

Sunday, February 23, 2020

'భక్త కన్నప్ప' కోసం మంచు విష్ణు రూ. 60 కోట్ల బడ్జెట్!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/manchu-vishnu-bhakta-kannappa(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" />బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు టైటిల్ రోల్ పోషించిన &#39;భక్త కన్నప్ప&#39; (1976).. ఒక క్లాసిక్ మూవీగా టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయింది. ఆ సినిమాని ప్రభాస్ రీమేక్ చేస్తే చూడాలని కృష్ణంరాజు భావించారు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ దానిపై ఆసక్తి చూపలేదు. కొన్నేళ్ల క్రితం రచయిత, నటుడు తనికెళ్ల భరణి తాను కన్నప్ప స్క్రిప్టు తయారు చేశాననీ, అందులో సునీల్ హీరోగా నటిస్తున్నాడని కూడా ప్రకటించారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2un77f5

0 comments:

Post a Comment