Recents in Beach

header ads

Sunday, February 23, 2020

మహేశ్ - వంశీ పైడిపల్లి మూవీ ఆగిపోయింది!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/mahesh-vamshi-movie-called-off.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:62px; margin:3px 2px; width:100px" />ఇది టాలీవుడ్&zwnj;లో లేటెస్టుగా చక్కర్లు కొడుతున్న గాసిప్! &#39;సరిలేరు నీకెవ్వరు&#39; మూవీ షూటింగ్&zwnj;లో ఉండగానే &#39;మహర్షి&#39; డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మరో సినిమా చెయ్యడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వంశీ చెప్పిన స్క్రిప్టు మహేశ్&zwnj;కు బాగా నచ్చిందనీ, అందుకే &#39;సరిలేరు నీకెవ్వరు&#39; తర్వాత మరోసారి వంశీతో కలిసి పనిచెయ్యాలని మహేశ్ నిర్ణయించుకున్నాడనేది మనకు తెలిసిన వార్త.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2T2rPco

0 comments:

Post a Comment