Recents in Beach

header ads

Sunday, February 23, 2020

రానాతో ఒకటి.. గోపీచంద్‌తో ఒకటి!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/rana-teja-gopichand.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:57px; margin:3px 2px; width:100px" />దర్శకుడు తేజ శనివారం (ఫిబ్రవరి 22) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాల కోసం ఆయన &#39;రాక్షస రాజు రావణాసురుడు&#39;, &#39;అలిమేలు మంగ వెంకట రమణ&#39; అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/32k1pHz

0 comments:

Post a Comment