Recents in Beach

header ads

Tuesday, March 26, 2019

`మ‌హ‌ర్షి` మొద‌టి పాట వ‌చ్చేస్తోంది!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Maharshi-first-song-on-March-29th.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:60px; margin:3px 2px; width:100px" />మ&zwnj;హేష్ బాబు హీరోగా వంశీ పైడిప&zwnj;ల్లి ద&zwnj;ర్శ&zwnj;క&zwnj;త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ&zwnj;హ&zwnj;ర్షి`.&nbsp; గ&zwnj;త కొంత కాలంగా షూటింగ్ జ&zwnj;రుపుకుంటోన్న ఈ చిత్రం నుండి మొద&zwnj;టి పాట ఈ నెల 29న విడుద&zwnj;ల కానుంది. ఈ విష&zwnj;యాన్ని స్వ&zwnj;యంగా త&zwnj;న ట్విట్ట&zwnj;ర్ అకౌంట్ ద్వారా సంగీత ద&zwnj;ర్శ&zwnj;కుడు దేవిశ్రీప్ర&zwnj;సాద్ తెలియ&zwnj;జేశారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2WoMZ4S

Related Posts:

0 comments:

Post a Comment