<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Kajal-special-role-in-Prabhas-film.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />మిస్ట‌ర్ ఫ‌ర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాల‌లో ప్ర‌భాస్ స‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్ గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఆ రెండు సినిమాల‌లో వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగానే వ‌ర్క‌వుటయింది. అయితే తాజాగా వీరిద్ద‌రు క‌లిసి మ‌రోమారు న‌టించ‌బోతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2HDCkzU







0 comments:
Post a Comment