<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Chitralahari-Glassmates.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో `చిత్రల‌హ‌రి` సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంలో ఒక పాటై విడుద‌లైంది. ఇక రెండో పాట ఆదివారం విడుద‌లై వైర‌ల్ అవుతోంది.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2WfRIWm







0 comments:
Post a Comment