<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Rana-Next-Movie-With-Sai-Pallavi.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />పొలిటిక‌ల్ సినిమాతో రానా సినిమా కెరీర్ మొద‌లైంది. `లీడ‌ర్` లో యంగ్ చీఫ్ మినిస్ట‌ర్ గా న‌టించి తొలి సినిమాతో నే మెప్పించాడు రానా. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించాడు. మ‌ళ్లీ ఏడేళ్ల త‌ర్వాత మ‌రో పొలిటిక‌ల్ చిత్రంలో న‌టించాడు. అదే `నేనే రాజు నేనే మంత్రి`.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2HDEcsf
Tuesday, March 26, 2019
Home »
TMDB : TeluguOne Movie Database
» మరో పొలిటికల్ చిత్రంలో రానా!!







0 comments:
Post a Comment