<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/priya-vadlamani-in-ravibabu-film.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" />ప్రియా వడ్లమాని అంటే ప్రేక్షకులు గుర్తు పట్టడం కష్టమేమో! అదే గతేడాది ‘హుషారు’లో హిట్‌ సాంగ్‌ ‘ఉండిపోరాదే...’ పాటలో కనిపించిన అమ్మాయి అంటే ఠక్కున గుర్తుపడతారు!! ఆ హీరోయిన్‌ తెలుగమ్మాయే. ‘హుషారు’కు ముందు ‘శుభలేఖ+లు’, ‘ప్రేమకు రెయిన్‌ చెక్‌’ సినిమాల్లో నటించింది.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2P8fkKf







0 comments:
Post a Comment