Recents in Beach

header ads

Monday, April 22, 2019

మహేష్ గుమ్మడికాయ కొట్టేశాడు!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/maharshi-shoot-completed.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />హమ్మయ్య.... మహేష్ బాబు అభిమానులకు ఓ టెన్షన్ తగ్గింది. &#39;మహర్షి&#39; సినిమా చిత్రీకరణ ముగిసింది. నిన్న అనగా... బుధవారం సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కుమార్తె సితార, చిత్ర బృందంతో కలిసి మహేష్ కేక్ కట్ చేశారు. తన సంతోషాన్ని పంచుకున్నారు.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2VUV9lk

Related Posts:

0 comments:

Post a Comment