<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Pawan-chitralahari.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />ఎల‌క్ష‌న్స్ వ‌ర్క్ లో ఇన్ని రోజులు బిజీ బిజీగా గ‌డిపాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్. ఇక ఎల‌క్ష‌న్స్ ముగియ‌డంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. త‌ను ఎంతో ఇష్ట‌ప‌డే మేన‌ల్లుడు సినిమా `చిత్ర‌ల‌హ‌రి` చూసి ఆ టీమ్ ని అభినందిస్తూ ప్ల‌వ‌ర్ బొకేల‌ను పంపించాడు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2IzONnQ
Thursday, April 18, 2019
Home »
TMDB : TeluguOne Movie Database
» `చిత్రలహరి` టీమ్ ని అభినందించిన పవర్ స్టార్!!







0 comments:
Post a Comment