<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/venkatesh-samantha(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />మేనల్లుడు నాగచైతన్యతో కలిసి విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమా 'వెంకీ మామ'. మరి, ఈ 'వెంకీ నాన్న' ఎవరు? ఇదేం టైటిల్ అనుకుంటున్నారా!? ఫొటో చూశారా? అందులో ఉన్నది నాన్నే మరి! ఇటీవల వెంకీ పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లి జరిగింది కదా. ఆ పెళ్లి ఫొటోల్లో ఇదొకటి.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2DwXN9K







0 comments:
Post a Comment