<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/anchor-anasuya-in-mahesh-film.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ 'రంగ‌స్థ‌లం'లో రంగమ్మత్తగా అనసూయ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతకు ముందు 'క్షణం'లో ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. టీవీ షోలతోనూ మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే... అదంతా ఒక ఎత్తు. 'రంగస్థలం'లో రంగమ్మత్త మరో ఎత్తు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2XRVB4A
Monday, April 29, 2019
Home »
TMDB : TeluguOne Movie Database
» ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో రంగమ్మత్త!
0 comments:
Post a Comment