<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/mahesh-dsp-maharshi.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />'1 నేనొక్కడినే' సినిమాతో మహేష్ బాబు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ మొదలైంది. సినిమా ఫలితం పక్కన పెడితే... అందులో పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూ ఉంటాయి. తరవాత 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలలో సూపర్ స్టార్ మహేష్ కోసం అద్భుతమైన బాణీలను రాక్ స్టార్ దేవి శ్రీ అందించాడు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2Uy4m1E
Tuesday, April 23, 2019
Home »
TMDB : TeluguOne Movie Database
» 'మహర్షి'కి మ్యూజిక్ మైనస్సేనా?







0 comments:
Post a Comment