<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/RGV%20KCR%20Song.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />కాంట్ర‌వ‌ర్సీల‌తో నిత్యం కాపురం చేసే రామ్ గోపాల్ వర్మ ...ఇటీవ‌ల ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తో చేయాల్సినంత కాంట్ర‌వ‌ర్సీ చేసాడు. ఇక ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడు, తెలంగాణ మ‌ఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌యోపిక్ ను తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వ‌ర్మ ఎనౌన్స్ మెంట్ చేసాడు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2ZrysaT
Tuesday, April 23, 2019
Home »
TMDB : TeluguOne Movie Database
» వైరల్ అవుతోన్న వర్మ సాంగ్ !!







0 comments:
Post a Comment