<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/venkatesh-at-jersey-event.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />`నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంట‌గా న‌టించిన చిత్రం `జెర్సీ`. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సినిమాను సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కుడు. ఈ కార్య‌క్ర‌మంలో నాని క్రికెట్ ప్రాక్టీస్ చేసే వీడియో మోహ‌న చెరుకూరి చేత‌లు మీదుగా విడుద‌లైంది.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2P9Ingg
Wednesday, April 17, 2019
Home »
TMDB : TeluguOne Movie Database
» మనకున్న నేచరల్ స్టార్ నాని- వెంకటేష్







0 comments:
Post a Comment