<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Vijay-Devarakonda-In-Gully-Boy-Remake.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />ఇటీవ‌ల కాలంలో ఏ భాష‌లోనైనా సినిమా హిట్ట‌యిందంటే చాలు ...ఆ సినిమాను ఇత‌ర బాష‌ల వారు రీమేక్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ లో ప్రేమికుల దినోత్స‌వం కానుకగా విడుద‌లైన `గ‌ల్లీబాయ్` సినిమా సూప‌ర్ హిట్టైన సంగ‌తి తెలిసిందే.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2v4xhQH







0 comments:
Post a Comment